HI FRIENDS WELCOME TO ANDHRA NEWS AND VIEWS

25 డిసెం, 2010

రాణీముఖర్జీ విద్యాబాలన్ లెస్బియన్ కిస్

బాలీవుడ్ అందాల తారలు రాణీముఖర్జీ విద్యాబాలన్ ల మద్య ముద్దు దృశ్యాలు సంచలనం రేపుతునాయి. నో ఒనె కిల్లెద్ జెస్సికా సినిమాలో నటిస్తున్న ఈ బాలీవుడ్ అందాల బామలు జూమ్ టీవీ షో లో లిప్ కిస్ ని ఎంజాయ్ చేసారు. ఇంటర్నెట్ లో వీరి ముద్దు దృశ్యాలు సంచలనం రేపుతున్నాయి. ఇప్పటికే పాశ్చాత్య సంస్కృతీ బారత దేశాన్ని కబలిస్తోందని బాధపడేవారికి ఈ ముద్దు దృశ్యాలు మరింత బాధను మిగిలించక మానవు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి