HI FRIENDS WELCOME TO ANDHRA NEWS AND VIEWS

31 మే, 2012

జగన్ నామస్మరణ

ఇప్పటికి ఇంటర్నెట్ లో ఎలక్ట్రానిక్ మీడియా లో జగన్ పేరు మర్మోగిపోతోంది ఐతే కొన్ని తెలుగు వెబ్సైటు లలో కూడా జగన్ పేరుని ఎక్కడ పడితే అక్కడ వాడుతున్నారు. దీని బట్టి చూస్తుంటే ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పుడు ప్రతిరోజూ ప్రతిఒక్కరు కనీసం ఒక్కసరిన జగన్ పేరుని తలచుకుంటున్నారు. కింద ఫోటో చూడండి అసలు జగన్ అన్న పేరుని ఎలా వాడుకుంటున్నారు మీకు అర్తం అవుతుంది. అభాసుపాలెన వర్మ అని టైటిల్ పెట్టి అందులో జగన్ పేరు పెట్టి అభాసుపలిన నమస్తేంధ్ర పరిస్తితి.....
 http://namastheamerica.com/?p=12791

  

సెట్ చూసారా ఉల్లికి పడతారు.....

Rs 6.5 Cores Gandharva Mahal set
Rs 6.5 Cores Gandharva Mahal set
ఉ కొడతార ఉల్లికి పడతార చిత్రం కోసం అత్యంత ఖరీదిన సెట్ ను 6 .5 కోట్ల బారీ వ్యంతో ఘందర్వ మహల్ సెట్ ను నిర్మించారు మంచు లక్ష్మి. ఇప్పటికే బాలయ్య బాబు నటిస్తున్న ఈ చిత్రం ఫై అంచనాలు పెరిగిపోయాయి. బాలయ బాబు ఈ చిత్రంలో నరిసింహ నాయుడు క కనిపించనున్నారు. జూన్ లో విడుదల కన్నున ఈ చిత్రం ఇంకెన్నని సంచలనాలు స్ప్రుస్తిస్తుందో చూడాలి. ఈ సెట్ ఫోటోలను అ సెట్ నిర్మించే వీడియో లను కింద ఇవ్వడం జరిగింది.


Uu Kodathara Ulikki Padathara - Gandharva Mahal making


Youtube లో సంచలనం రేపుతున్న పెద్దాయన song

జగన్ అర్రెస్ట్ ఐన రోజు సాక్షి లో వచ్చిన పెద్దాయన సాంగ్ ఇప్పుడు Youtube లో సంచలనం రేపుతోంది, ఈ సాంగ్ కేవలం 5 రొజులలొ 8,౦౦౦ సార్లు చూడబడింది. జగన్ అర్రెస్ట్ తరువాత ప్రజలలో జగన్ ఫై internet లో ఏదో ఒక విషయం ఫై చర్చ జరుగుతోంది.  జగన్ అర్రెస్ట్ తరువాత విజయమ్మ దీక్ష వారి కుటుంబ ప్రజల మద్య కొచ్చిన తీరు ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతోంది. సాక్షి అ సానుబూతిని పెంచే విదంగా వీడియో లను రూపొందిస్త్ది ఈ మద్య. అ కోవలోనిదే ఈ వీడియో, సమయాను కూలంగా పాటలను తమకనుకూలంగా మార్చు కోవడంలో సాక్షి సఫలమవుతోంది.