HI FRIENDS WELCOME TO ANDHRA NEWS AND VIEWS

21 జూన్, 2012

మరో సంచలనం - సిబిఐ - లక్ష్మి నారాయణకు మీడియా కు సంబంధం ఏమిటి?

    ఇప్పటికే సిబిఐ తీరు ఫై ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమైన సమయలో YSRCP పార్టీ లక్ష్మి నారాయణకు మీడియా ప్రతినిధులకు ఉన్న సంబందాలను బట్ట బయలు చేసింది. ఐతే సిబిఐ లక్ష్మి మీడియా కు సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఏంటి అన్నది ప్రతి ఒక్కరి ప్రశ్న ఇక్కడే సిబిఐ కు మీడియా కు ఉన్న సంబంధాన్ని మీ ముందుకు తెస్తోంది నమస్తేగురు.

సాదారణంగా సిబిఐ పరిశోధించిన కేసులు ఏవి త్వరగా తెమలవు, ఐతే జగన్ ఆస్తుల విషయంలో సిబిఐ చాల వేగంగా సమాచాన్ని సేకరించింది, నిజంగా మన అధికారులు అంత త్వరగా సమాచారం సేకరించాగలరా అంటే అది అంత సులబం కాదు అని చెప్పాలి ఐతే ఇక్కడే మీడియా ప్రతినిధులకు సిబిఐ కి మద్య ఒక అవగాహనా గరిగింది.

జగన్ ఆస్తుల కేసు ఫై అటు అదికార పార్టీ నుంచి ప్రతిపక్షం వరకు ప్రతిఒక్కరు వ్యతిరేకం, ఆపాటికే టీవీ 9 కు ABN ఛానల్ కు కూడా జగన్ అన్న YSR అన్న పీకలదాకా కోపం ఉంది. ఇక్కడ tv9 మరియు ABN ప్రతినిధులు తమకున్న journalists ల సహకారం తో వారినే తమ informer లుగా వ్యవహరించారు.
దేసవ్యప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా ఆయ చానెల్స్ కు ఉన్న జర్నలిస్ట్ లను సిబిఐ కు సహాయం చేయడం మొదలు పెట్టారు. ఇలా బలపడిన బంధంతోనే సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం మొదలు పెట్టారు. అదే ఈరోజు YSRCP బయటపెట్టింది.



4 జూన్, 2012

రణరంగంగా మారిన రాయచోటి

కడప జిల్లాలోని రాయచోటిలో ఉప ఎన్నిక ల ప్రచారం ఉద్రిక్తతకు దారితీసింది. పాత రాయచోటిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డి ఇంటింటా ప్రచారాన్ని టీడీపీ కార్యకర్తలు సోమవారం అడ్డుకునే ప్రయత్నం చేశారు. రాళ్లతో దాడికి పాల్పడడంతో ఒక్కసారిగా అక్కడ వాతావరణం వేడెక్కింది. ఈ ఘటనలో పలువురు స్వల్పంగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఇటు శ్రీకాంత్ రెడ్డిపై దాడికి యత్నించగా ఆయన గన్ మెన్ గాలిలోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఇంతలో అదనపు బలగాలు అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి కొంత సద్దుమణిగింది. టీడీపీ దాడుల్లో పదిహేను మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాయపడగా ఒక టీడీపీ కార్యకర్త గాయపడ్డాడు. ఇటు పట్టణ శివార్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడికి సంబందించిన ఒక జీపును కూడా ధ్వంసం చేశారు. పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అక్కడ జరిగిన గర్షణకు సంబందించిన వీడియో అలాగే ఏప్రిల్ 30 న అన్ని పార్టీల అభ్యర్తులతో టీవీ 9 చేసిన ఇంటర్వ్యూ వీక్షకులకోసం ఇవ్వబడింది జరిగింది.

రాయచోటి అసెంబ్లీ సెగ్మెంట్ అభ్యర్తులు
1 శ్రీకాంత్ రెడ్డి (YSRCP)


 








2 . రాంప్రసాద్  రెడ్డి (Congress)

 







3. సుబ్రహ్మణ్యం (TDP)










FIGHT BETWEEN YSRCP AND TDP

 

WHO WILL WIN IN RAYACHOTI TV 9

 

3 జూన్, 2012

YSR బ్రతికి ఉంటె సంవత్సరం క్రితమే జైలు కెళ్ళి ఉండేవారు - లగడపాటి రాజగోపాల్

మొన్న- తన రిసార్ట్ ఫై YSR పార్టీ నేతలు దాడిచేశారు,
నిన్న- రక్తచరిత్ర లో తన పాత్ర ఉండకూడదు అని జగన్ రాంగోపాల్ వర్మను బెదిరించాడు,
నేడు - YSR బ్రతికుంటే సంవత్సరం క్రితమే జైలు కెళ్ళి ఉండేవాడు

       ఒకప్పుడు YSR తో మరియు జగన్ తో ఎంతో ఆత్మీయంగా మెలగిన లగడపాటి, ఇపుడు రోజుకో రకంగా YSR ను జగన్ ను మరియు YSR కుటుంబాని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని రోజు కో రకంగా వివాదాస్పద వ్యాక్యాలు చేస్తున్నాడు. టీవీ 9 మురళి కృష్ణ తో తో మాట్లాడుతూ లగడపాటి YSR బ్రతికి ఉంటె సంవత్సరం క్రితమే జైలు కెళ్ళి ఉండేవారు అంటూ వివాదాస్పద వ్యాక్యాలు చేసారు.  అసలు లగడపాటి ఎందుకిలో ఇలో ప్రవర్తిస్తున్నాడో అటు కాంగ్రెస్ నేతలకు ఇటు అతని చుటూ ఉన్నవాళ్ళకు అర్థం కావడం లేదు. మీడియా సర్కిల్ లో మాత్రం లగడపాటి సర్వే లో జగన్ 18 సీట్ లు గెలుస్తాడని, అంటే కాకుండా ఎప్పుడు ఎన్నికలు జరిగిన అత్యదిక సీట్ లు గెలుచుకోవడం కాయమని అంతే కాకుండా లగడపాటి వచ్చే ఎన్నికలలో గెలవడం కష్టమని తేలడం తో ఎం చేయాలో తెలియక ఇలా మాట్లాడుతున్నారని కామెంట్ చేస్తున్నారు.  మీకోసం అ వీడియో.......................

 

జగన్ తప్పు చేయలేదు .....ఉండవల్లి?


N టీవీ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఉండవల్లి చేసిన కామెంట్స్ ప్రతి ఒక్కర్ని ఆలోచింప చేస్తునాయి, ఉండవల్లి మాట్లాడుతు YSR తప్పు చేసే లేదా తప్పు చేసిన మనిషి కాదని, అదేసమయం లో తమ బాధ అంతా జగన్ తమపైన తిరుగుబాటు చేయడమే వల్లే ఇదంతా జరుగుతోంది అన్నట్లు గా  మాట్లాడిన తీరు అందర్నీ అశ్యరపరుస్తోంది. తిరుగుబాటు చేయకపోతే కాంగ్రెస్ పార్టీ జగన్ తో బాగా ఉండేది అన్నటుగా మాట్లాడారు. Vanpick విషయంలో అసలు అది కేసు కాదు అని అందులో తప్పు ఎవరిదిలేదు అని అన్నారు.  ఒకానొక సందర్బం లో అయన మాట తీరు అసలు జగన్ సమర్దిస్తున్నర లేదా కాంగ్రెస్ ని సమర్దిస్తున్నర అన్నట్లు అనిపించింది. అయన ఇంటర్వ్యూ మీకోసం..................





2 జూన్, 2012

జగన్ అరెస్ట్ వెనుక అసలు నిజాలు!

Photo from Indian Express

1 . కాంగ్రెస్ ప్రమేయం ఉందా, ఉంటె ఎవరికీ ఇందులో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం ఉంది, ప్రస్తుత పరిస్తితి వాళ్ళ కేంద్రం లోని కాంగ్రెస్ పార్టీ ఎలా లాభం పొందింది ?
2 . సిబిఐ నిజంగా నిజాయితీతో పనిచేస్తుందా, లేకపోతె ఎవరికీ అనుకూలంగా పనిచేస్తుంది, అసలు సిబిఐ కి సహాయ పడుతున్న వాళ్ళు ఎవరు?
3 . రాజశేఖరెడ్డి చుట్టూ ఉన్నవాళ్లు ఎందుకు జగన్ కు దూరం అయ్యారు?
4 . అసలు టీవీ 9, ABN మరియు ETV తోపాటు ఇంకొన్ని చానెల్స్ కు జగన్ అంటే ఎందుకు వ్యతిరేకత?
5 . ఇప్పటి ఈ రాజకీయాలకు పరిటాల రవి హత్యకు, సూరి కి ఉన్న సంబంధం ఏమిటి?
6 . పారిశ్రామిక వేత్తలు అరెస్ట్ అవడం చాల అరుదు కానీ పారిశ్రామికవేత్తల అరెస్ట్ ను ప్రభుత్వం ఎందుకు సమర్దించింది?
7 . ప్రస్తుత పరిస్థితులు వాళ్ళ రాష్ట్రము ఎం కోల్పోబోతోంది, ప్రజలు జాగ్రత్త పడాల్సిన పరిస్తితి ఉందా.

8 . దేశంలో ఎన్నో సమస్యలు వార్తలు ఉంటె జాతీయ మీడియా రాష్ట్ర విషయాలకు ఎందుకు అతిగా స్పందిస్తోంది?
       ప్రతి ఒక్కర్ని ఆలోచింప చేసే ప్రశ్నలు ఇవి, ఇప్పటికే అన్ని చానెల్స్ నిజాలను దూరం చేసి తమకు నచ్చినవాటిని ప్రసారం చేస్తున్నాయ్ , నిజాలను వెలుగులోకి తేవడమే లక్ష్యంగా, ఎన్నో సంచలన విషయాలను ప్రత్యేక బాగాలుగ మీముందుకు తెస్తోంది మీ నమస్తేగురు........వీక్షకులనుంచి ప్రత్యెక అబిప్రాయాలను సేకరించడం జరుగుతుంది.

ముదిరిన ఫైత్యం - ABN

ఒక చానెల్ పెట్టేసి ఎవరిపిన ఐన ఏమిన కామెంట్ చేయొచ్చు అన్న రీతిలో తయారయింది తెలుగు మీడియా పరిస్తితి. వ్యక్తిగత కక్షలతో ఇప్పటికే వీక్షకులకు పిచ్చేకిస్తున్న ఈ ఛానల్ లు జగన్ అర్రెస్ట్ తో మరింత రెచ్చిపోతున్నాయి. తామూ చెప్పిందే కరెక్ట్ అంటే తము చెప్పిందే  వేదం అంటూ ఒక్కకొట్టి ప్రజల్ని వాయించేస్తున్నాయి, అందుకు ఉదాహరనే ఈ రోజు ABN ప్రసారం చేసిన జగన్ ఫై కథనం. అప్పుడెప్పుడో రోశయ్య చేసిన వ్యాక్యలను పట్టుకొని ఎందుకో ఏంటో తెలుసు కోకుండా జగన్ తల్లి తండ్రి మాట వినడంటూ ABN ఈ రోజు ఒక కథనం ప్రసారం చేసింది. మొన్న అంబటి రాంబాబు విషయంలో తప్పు చేసి ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా రాష్ట్రంలో అరాచకం స్ప్రుస్తించే విదంగా ABN వ్యవహరిస్తోంది. మైసుర రెడ్డి ఇంటర్వ్యూ లో ABN డైరెక్టర్ RK తనకు జగన్ అంటే నచ్చదని డైరెక్ట్ గానే చెప్పేసాడు. ఇంతటి వ్యక్తిగత కక్షలు పెట్టుకొని నీతి వాక్యాలు వల్లిస్తూ ప్రజల మనస్సులో విషాని నింపుతోంది ఈ చానెల్. Businessman చిత్రం ఫై ఈ ఛానల్ ప్రసారం చేసిన కథనం మరింత దారుణం, అంతకంటే దారుణంగా వచ్చిన చిత్రాల గురించి ఒక్క సరి కూడా ప్రస్తావించని ABN కేవలం ఒక హీరో ని లక్ష్యం గ చేసుకొని విమర్సనస్తలు ఎక్కుపెట్టింది. ఇప్పటికి విద్యార్తులు చీకోట్టిన బుద్ధి తెచుకొని ఈ చానెల్ ఇంకెంత దారుణంగా ప్రవర్తిస్తుందో చూడాలి.  జగన్ అవినీతిపరుడు అంటూ ఎవరిమాట వినడు అంటూ రోజు డప్పు కొట్టే ఈ చానెల్ అసలు తామూ ఎం చేస్తున్నామో తెలుసుకోకుండా అవతలి వాళ్ళను నిందిస్తుంటే ప్రజలు ఏమనుకుంటారు అని అసలు పట్టించుకోవట్లేదు.


THANDRIKI TALANOPPULU' ABN Special Story on Jagan

businessman movie review abn channel