HI FRIENDS WELCOME TO ANDHRA NEWS AND VIEWS

21 జూన్, 2012

మరో సంచలనం - సిబిఐ - లక్ష్మి నారాయణకు మీడియా కు సంబంధం ఏమిటి?

    ఇప్పటికే సిబిఐ తీరు ఫై ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమైన సమయలో YSRCP పార్టీ లక్ష్మి నారాయణకు మీడియా ప్రతినిధులకు ఉన్న సంబందాలను బట్ట బయలు చేసింది. ఐతే సిబిఐ లక్ష్మి మీడియా కు సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఏంటి అన్నది ప్రతి ఒక్కరి ప్రశ్న ఇక్కడే సిబిఐ కు మీడియా కు ఉన్న సంబంధాన్ని మీ ముందుకు తెస్తోంది నమస్తేగురు.

సాదారణంగా సిబిఐ పరిశోధించిన కేసులు ఏవి త్వరగా తెమలవు, ఐతే జగన్ ఆస్తుల విషయంలో సిబిఐ చాల వేగంగా సమాచాన్ని సేకరించింది, నిజంగా మన అధికారులు అంత త్వరగా సమాచారం సేకరించాగలరా అంటే అది అంత సులబం కాదు అని చెప్పాలి ఐతే ఇక్కడే మీడియా ప్రతినిధులకు సిబిఐ కి మద్య ఒక అవగాహనా గరిగింది.

జగన్ ఆస్తుల కేసు ఫై అటు అదికార పార్టీ నుంచి ప్రతిపక్షం వరకు ప్రతిఒక్కరు వ్యతిరేకం, ఆపాటికే టీవీ 9 కు ABN ఛానల్ కు కూడా జగన్ అన్న YSR అన్న పీకలదాకా కోపం ఉంది. ఇక్కడ tv9 మరియు ABN ప్రతినిధులు తమకున్న journalists ల సహకారం తో వారినే తమ informer లుగా వ్యవహరించారు.
దేసవ్యప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా ఆయ చానెల్స్ కు ఉన్న జర్నలిస్ట్ లను సిబిఐ కు సహాయం చేయడం మొదలు పెట్టారు. ఇలా బలపడిన బంధంతోనే సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం మొదలు పెట్టారు. అదే ఈరోజు YSRCP బయటపెట్టింది.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి