HI FRIENDS WELCOME TO ANDHRA NEWS AND VIEWS

31 మే, 2012

Youtube లో సంచలనం రేపుతున్న పెద్దాయన song

జగన్ అర్రెస్ట్ ఐన రోజు సాక్షి లో వచ్చిన పెద్దాయన సాంగ్ ఇప్పుడు Youtube లో సంచలనం రేపుతోంది, ఈ సాంగ్ కేవలం 5 రొజులలొ 8,౦౦౦ సార్లు చూడబడింది. జగన్ అర్రెస్ట్ తరువాత ప్రజలలో జగన్ ఫై internet లో ఏదో ఒక విషయం ఫై చర్చ జరుగుతోంది.  జగన్ అర్రెస్ట్ తరువాత విజయమ్మ దీక్ష వారి కుటుంబ ప్రజల మద్య కొచ్చిన తీరు ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతోంది. సాక్షి అ సానుబూతిని పెంచే విదంగా వీడియో లను రూపొందిస్త్ది ఈ మద్య. అ కోవలోనిదే ఈ వీడియో, సమయాను కూలంగా పాటలను తమకనుకూలంగా మార్చు కోవడంలో సాక్షి సఫలమవుతోంది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి